Daily Current Affairs in Telugu 07 December- 2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 07 December- 2022

‘నిలం యాఫ్’ అనే సాఫ్ట్వేర్ సేవను మరియు ఉయరువొం” పతకం ను ప్రారంభించిన తమిళనాడు రాష్ట్రం :

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో వ్యవసాయం మరియు రైతు సంక్షేమశాఖ ‘నిలం యాఫ్’ అనే సాఫ్ట్వేర్ సేవను అభివృద్ధి చేసింది.నీలం యాప్లో, రైతులందరి వివరాలను సర్వే చేసి, వారి పేరు, టెలిఫోన్ నంబర్, ప్రభావిత భూమి విస్తీర్ణం, సర్వే నంబర్, సాగునీటి వనరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసిన మైక్రో ఇరిగేషన్ వివరాలు, సాగు చేసిన పంటలతో సహా వివిధ వివరాలను నమోదు చేస్తారు. అలాగే తమిళనాడులోని కరూర్ జిల్లా, కవుండంపాళయంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ “ఉత్తరం ఉయరువొం” అనే శ్రీమాత: కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే బాలికలకు పొత్తికడుపులో హిమోగ్లోబిన్ స్థాయిని గుర్తించి, చిన్నారుల్లో రక్తహీనత ఉందో లేదో ముందుగానే గుర్తించి ఆరోగ్య సంస్థ సూచనల మేరకు చికిత్స అందించనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ‘నిలం యాఫ్’ అనే సాఫ్ట్వేర్ సేవను మరియు ఉయరువొం” పతకం ను ప్రారంభించిన తమిళనాడు రాష్ట్రం

ఎవరు : తమిళనాడు రాష్ట్రం

ఎక్కడ: తమిళనాడు రాష్ట్రంలో

ఎప్పుడు : డిసెంబర్ 07

ఆసియాలో మొట్టమొదటి డ్రోన్ డెలివరీ హబ్ మరియు నెట్వర్క్ ప్రారంబించిన మేఘాలయ రాష్ట్రం :

స్టార్టప్ టెక్ ఈగల్ భాగస్వామ్యంతో మేఘాలయ ప్రభుత్వం ఆసియాలో మొట్టమొదటి డ్రోన్ డెలివరీ హబ్ మరియు నెట్వర్క్ మేఘాలయ డ్రోన్ డెలివరీ నెట్వర్క్ (MDDN)ని ఆవిష్కరించింది, ఇది రాష్ట్రంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణకు సార్వత్రిక ప్రాప్యతను అందించడానికి ఉద్దేశించబడింది. మేఘాలయ రాష్ట్రం డ్రోన్ డెలివరీ నెట్వర్క్ (MDDN) ప్రాజెక్ట్ ప్రత్యేకమైన డ్రోన్ డెలివరీ నెట్వర్క్ ను ఉపయోగించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మందులు, రోగనిర్ధారణ నమూనాలు, టీకాలు, రక్తం మరియు రక్త భాగాల వంటి ముఖ్యమైన సామాగ్రిని త్వరగా మరియు సురక్షితంగా పంపిణీ చేయడం.. అక్షర పెట్టుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆసియాలో మొట్టమొదటి డ్రోన్ డెలివరీ హబ్ మరియు నెట్వర్క్ ప్రారంబించిన మేఘాలయ రాష్ట్రం

ఎవరు : మేఘాలయ రాష్ట్రం

ఎక్కడ: మేఘాలయ

ఎప్పుడు : డిసెంబర్ 07

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)లో ఎన్నికైన మొదటి ట్రాన్స్ జెండర్ బాబీ కిన్నార్ :

సుల్తాన్పూర్ కు చెందిన బాబీ డార్లింగ్ గా ప్రసిద్ధి చెందిన బాబీ కిన్నార్ డిసెంబరు 7న సుల్తాన్ పూర్ నుంచి గెలిచిన తర్వాత మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)లో మొదటి లింగమార్పిడి సభ్యునిగా అయ్యారు. MCDలో లింగమార్పిడి సభ్యునిగా ఉండటం కూడా ఇదే మొదటిసారి. ఆమె సుల్తాన్ పూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీటును గెలుచుకున్నారు. బోబీ 6,714 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వరుణ ఢాకాను ఓడించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)లో ఎన్నికైన మొదటి ట్రాన్స్ జెండర్ బాబీ కిన్నార్

ఎవరు : బాబీ కిన్నార్

ఎప్పుడు : డిసెంబర్ 07

బి20 ఇండియాచైర్మన్ గా ఎన్.చంద్ర శేఖరన్ గారు నియామకం :

టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ను బి20 ఇండియా చంద్రశేఖరన్ ను  ప్రభుత్వం నియమించిందని పరిశ్రమల సంఘం సీఐఐ పేర్కొంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే జి-20 సమావేశాలకు మన దేశం అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో వ్యాపారాల వ్యాపారాల అజెండాకు చంద్రశేఖరన్ బాద్యత వహిస్తారు. బీ20 ఇండియా సెక్రటేరియట్ గా సీఐఐను కేంద్రం ఇప్పటికే నియమించింది. ఇది 20 ఇండియా ప్రక్రియను ముందుండి నడిపిస్తుంది. 2022-203 భారత్ అధ్యక్షత వహిస్తుందని డిసెంబరు 1, 2022న ప్రకటన వెలువడిన సమయంలోనే సీఐఐ బీ 20 ఇండియా సెక్రటేరియట్ బాధ్యతలు చేపట్టింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : బి20 ఇండియాచైర్మన్ గా ఎన్.చంద్ర శేఖరన్ గారు నియామకం

ఎవరు : ఎన్.చంద్ర శేఖరన్

ఎప్పుడు : డిసెంబర్ 07

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో భారత్ నుంచి ఐదుగురికి దక్కిన చోటు :

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో మనదేశం నుంచి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరో అయిదుగురికి చోటుక్కింది. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్” వార్షిక జాబితాలో బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్, హెచ్సీఎల్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్, సెయిల్ చైర్ పర్సన్ సోమా మండల్ గారు కూడా చోటు దక్కించుకున్నారు. సీతారామన్ వరుసగా నాలుగో సారి ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. సీతారామన్ గారు వరుసగా నాలుగోసారి ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. 2019 లో 34 2020 లో 41 :2021 లో 37 వ స్తానం సాధించిన ఈమె తాజా గా 36 వ స్థానంలో నిలిచింది. జాబితాలో 39 మంది సీఈఓలు; 10 మంది ప్రభుత్వ శాఖల అధిపతులు, 11 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 115 బిలియన్ డాలర్ లుగా ఉంది .

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో భారత్ నుంచి ఐదుగురికి దక్కిన చోటు

ఎప్పుడు : డిసెంబర్ 07

ప్రపంచ చాంపియన్స్ లో రజత పతకంతో సత్తా చాటిన భారత స్టార్ వెయిట్ లిస్టర్ మీరాబాయి చాను :

టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత. భారత స్టార్ వెయిట్ లిస్టర్ మీరాబాయి చాను ఆదర గొట్టింది. మణికట్టు గాయం బాదిస్తున్నా. ప్రపంచ చాంపి యన్స్ లో రజత పతకంతో సత్తాచాటింది. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ హో జహువా (చైనా)ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. మహిళం 13 సేవల విభాగంలో 2XX) కిలోల బరువులెత్తి మీరాబాయ్ చాను ద్వితీయ స్థానంలో రజతం సాధించింది.. చైనా క్రీడాకారి యుజియాంగ్ హ్యూహువా (93+113 206 ) స్వర్ణం, జిహువా (89-109. 198 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 2017లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన చానుకు ఈ ఏడాది సెప్టెంబరులో ప్రాక్టీస్ సెషన్ లో మణికట్టుకు గాయమైంది. అక్టోబరులో జరిగిన జాతీయ క్రీడల్లో గాయంతోనే బరిలో దిగింది. “అయిదేళ్ల ఒలింపిక్స్ తర్వాత మరో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాన్ని స్వదేశానికి తీసుకురావడం గర్వించదగ్గ క్షణం.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ చాంపియన్స్ లో రజత పతకంతో సత్తా చాటిన భారత స్టార్ వెయిట్ లిస్టర్ మీరాబాయి చాను

ఎవరు : మీరాబాయి చాను

ఎప్పుడు : డిసెంబర్ 07

2022 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎంపికైన వ్లాదిమిర్ జేలేన్స్కి :

యుక్రయిన్  దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కి 2022 సంవత్సరానికి గాను టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక ఈ మేరకు ఆయన చిత్రాన్ని టైమ్స్ తన మేగజీన్ ముఖచిత్రంగా ప్రచురించింది. “ఉక్రెయిన్ లో, విదేశాల్లో చాలా మంది జెలెన్ స్కిని హీరోగా అభివర్ణిస్తు న్నారు. గత ఏడాదిగా ధిక్కారం, ప్రజాస్వామ్యా నికి చిహ్నంగా తనను తాను నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు లేకుండా రష్యా: చేస్తున్న దాడులకు ఎదురొడ్డి మరీ దేశాన్ని నడిపిస్తున్నారు” అని 44 ఏళ్ల జెలెన్ స్కి ని కొనియాడుతూ ‘టైమ్స్’ ట్వీట్ చేసింది

క్విక్ రివ్యు :

ఏమిటి : 2022 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎంపికైన వ్లాదిమిర్ జేలేన్స్కి :

ఎవరు : వ్లాదిమిర్ జేలేన్స్కి

ఎక్కడ: యుక్రయిన్

ఎప్పుడు : డిసెంబర్ 07

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf September 2022 PDF
Daily current affairs in Telugu Pdf 01-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 02-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 03-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 04-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 05-09- 2022 PDF
>Daily current affairs in Telugu Pdf 06-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 07-09- 2022 PDF
>Daily current affairs in Telugu Pdf 08-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 09-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 10-09- 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf 11-09- 2022 PDF
>Daily current affairs in Telugu Pdf 12-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 13-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 14-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 15-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 16-09- 2022 PDF
Daily current affairs in Telugu Pdf 17-09- 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf 18-09- 2022 PDF
Daily current affairs in Telugu April -2022
Daily current affairs in Telugu 01-04 -2022
Daily current affairs in Telugu 02-04 -2022
Daily current affairs in Telugu 03-04 -2022
Daily current affairs in Telugu 04-04 -2022
Daily current affairs in Telugu 05-04 -2022
Daily current affairs in Telugu 6-04 -2022
Daily current affairs in Telugu 07-04 -2022
Daily current affairs in Telugu 08-04-2022
Daily current affairs in Telugu 09-04-2022</strong>
Daily current affairs in Telugu 10-04-2022
Daily current affairs in Telugu 11-04-2022
Daily current affairs in Telugu 12-04-2022
Daily current affairs in Telugu 13-04-2022
Daily current affairs in Telugu 14-04-2022
>Daily current affairs in Telugu 15-04-2022</strong>
Daily current affairs in Telugu 16-04-2022
Daily current affairs in Telugu 17-04-2022
Daily current affairs in Telugu 18-04-2022
Daily current affairs in Telugu 19-04-2022
Daily current affairs in Telugu 20-04-2022
Daily current affairs in Telugu 21-04-2022
Daily current affairs in Telugu 22-04-2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *