
Daily Current Affairs in Telugu 07-05-2020
ఇరాక్ కొత్త ప్రదాని గా ఎన్నికైన ముస్తఫా అల్ కదిమి :

ఇరాక్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ముస్తఫా అల్ ఖాదిమి కొత్త ఇరాక్ కి ప్రదాని అవనున్నారు. మాజీ ప్రదాని ఆదిల్ అబ్దుల్ మహాది గత ఏడాది నవంబర్ లో రాజీనామా చేశారు.ఇరాక్ పార్లమెంట్ అత్యవసర సమావేశంలో కదిమి ప్రబుత్వాన్ని ఆమోదించింది. అనేక మంది మంత్రి అబ్యర్థులు తిరస్కరించబడిన తరువాత అతను పూర్హ్తి మంత్రి వర్గం లేకుండా తన పదవి కాలం ప్రారంబిస్తాడు. అతను 2016 నుండి ఇరాక్ యొక్క నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీస్ (ఎన్ఐఎస్)అధిపతిగా పనిచేస్తున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇరాక్ కొత్త ప్రదాని గా ఎన్నికైన ముస్తఫా అల్ కదిమి
ఎవరు : ముస్తఫా అల్ కదిమి
ఎక్కడ: ఇరాక్
ఎప్పడు : మే 07
ఉత్తరప్రదేశ్ ప్రబుత్వం ప్రారంబించిన ఆయుష్ కవచ్ కోవిద్ అనే యాప్ :

ఆయుష్ కవచ్ పేరుతో ఉత్తరప్రదేశ్ లో ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యోగి నాథ్ అధిత్యనాథ్ మే 06న సాయత్రం ప్రారంబించారు. కోవిద్-19 కు వ్యతిరేఖంగా పోరాడటానికి శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచదానికి తులసి,లవంగం మరియు దలచిన చెక్క వంటి వంటగది పదార్థాలు సాదారనంగా ఏ విధంగా ఉపయోగించవచ్చో వినియోగాదరులకు చెప్పడానికి ఈ యాప్ రూపొంచింధించారు. ఈ యాప్ ద్వారా భారత దేశ యొక్క సంప్రదాయాలు మహమ్మారి అనేక ఇతర వ్యాధుల నుండి శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి గురించి అనేక వాస్తవాలను ఈ యాప్ ద్వారా తెలియజేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉత్తరప్రదేశ్ ప్రబుత్వం ప్రారంబించిన ఆయుష్ కావచ్ కోవిద్ యాప్
ఎవరు : యోగి ఆదిత్యానాథ్
ఎక్కడ: ఉత్తరప్రదేశ్
ఎప్పడు : మే 07
పిఏసి చైర్ పర్సన్ గా తిరిగి నియమితులయిన అధికర్ రంజన్ చౌదరి :

లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధికర్ రంజన్ చౌదరి ని పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) చైర్ పర్సన్ గా తిరిగి నియమితులయ్యారు.అని లోక్ సభ సచివాలయం మే 07న తెలిపింది. ప్రతి సంవత్సరం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సబ్యులకు ఎన్నుకుంటారు. 22 మంది సబ్యులకు ప్యానల్ లో లోక్ సభ కు చెందిన 15 మంది రాజ్యసభ కు చెందిన ఏడుగురు సబ్యులు ఉన్నారు. చౌదరీని తిరిగి కమిటీ చైర్మన్ గా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఈ భారత ప్రబుత్వ వార్షిక ఆర్ధిక ఖాతాలు మరియు ఇతరులకు ఖర్చుల కోసం పార్లమెంట్ మంజూర్ చేసిన మొత్తాలను కేటాయించి నట్లు చూపించే ఖాతాలను పిఏసి పరిశీలిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : పి ఏసి చైర్ పర్సన్ గా తిరిగి నియమితులయిన అధికర్ రంజన్ చౌదరి
ఎవరు : రంజన్ చౌదరి
ఎక్కడ: న్యుడిల్లీ
ఎప్పడు : మే 07
విజయ్ ఎట్ కార్గిల్ ది లైఫ్ ఏ కార్గిల్ వార్ హిరో అనే పుస్తకం విడుదల :

విజయంత్ ఎట్ కార్గిల్ ది లైఫ్ ఆఫ్ ఏ కార్గిల్ హీరో అనే పేరుతో విజయంత్ యొక్క పుస్తకం విడుదల అయింది.ఈ పుస్తకం వీర్ చక్ర అవార్డు గ్రహీత (మరణాంతరం) కెప్టెన్ విజయంత్ థాపార్ జీవిత చరిత్ర ఈ పుస్తకాన్ని విజయంత్ తండ్రి కల్నల్ వి .ఎన్ థాపర్ మరియు అమరవీరుల కుమార్తె రచయిత నేహా ద్వివేది రచించారు. ఈ పుస్తకం ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరడానికి విజయంత్ థాపర్ చేసిన ప్రయాణం చేసిన మరియు అతన్ని చక్కటి అధికారంగా తీర్చి దిద్దిన అనుభవాలను ఈ పుస్తకం ద్వారా తెలియ జేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : విజయ్ ఎట్ కార్గిల్ ది లైఫ్ ఏ కార్గిల్ వార్ హిరో అనే పుస్తకం విడుదల
ఎవరు :విజయంత్ థాపర్
ఎప్పడు : మే 07
మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అద్య్కక్షుడిగా సంగక్కర పదవి కాలం పొడగింపు :

ప్రతిష్టాత్మక మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) అద్యక్షుడిగా కుమార సంగక్కర మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవి కాలాన్ని వచ్చే సెప్టెంబర్ 30 వరకు పోడగిచెందుకు ఎంసిసి సిద్దమైంది. ఈ మేరకు జూన్24 న జరగనున్న వార్షిక సర్వ సబ్య సమావేశం లో ఈ ప్రతిపాదన పై చర్చింది దీనిపై ఆమోద ముద్ర వేయనున్నట్లు ఎంసిసి ప్రకటిచింది.కరోన నేపద్యంలో సంగక్కర పదవి కాలాన్ని పొడగించాలని కమిటీ నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ 01 న ఎంసిసి అద్యక్షుడిగా బాద్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్ ఈ పీటాన్ని అధిష్టిందిన తొలి బ్రిటీషెతర వ్యక్తి గా ఘనత సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అద్య్కక్షుడిగా సంగక్కర పదవి కాలం పొడగింపు
ఎవరు : సంగక్కర
ఎప్పడు : మే 07
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |