Daily Current Affairs in Telugu 07-04-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 07-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

క్లోరోక్విన్ ఎగుమతులపై కేంద్ర ప్రబుత్వం ఆంక్షల ఎత్తివేత:

ప్రస్తుతం ప్రపంచం మొత్తంను వణికిస్తున్న మహమ్మారి వైరస్ అయిన కరోనా వైరస్ (కోవిద్ -19) నియంత్రణకు ఉపయోగించే మలేరియా మందు అయిన హైడ్రో క్లోరో క్విన్ ఎగుమతుల పై కేంద్ర ప్రబుత్వం కీలక నిర్ణయం తెసుకుంది. 2రోజుల క్రితం అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రదాని నరేంద్ర మోడి తో మాట్లాడినపుడు తమకు ఈ మందు ఇవ్వాలని కోరిన నేపద్యంలో భారత ప్రబుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దేశీయ అవసరాలకు తగిన నిల్వలు ఉంచుకుని మిగిలిన దానిని ఇరుగుపొరుగు దేశాలకు మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతివ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.ఈ మేరకు ఏప్రిల్ 07 న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ప్రకటన విడుదల చేశారు.

క్విక్ రివ్యు :’

ఏమిటి: క్లోరోక్విన్ ఎగుమతులపై కేంద్ర ప్రబుత్వం ఆంక్షల ఎత్తివేత

ఎవరు: భారత్

ఎప్పుడు: ఏప్రిల్ 07

మాజీ వికెట్ కీపర్ జాక్ ఎడ్వర్డ్స్ కన్నుమూత :

న్యూజిలాండ్ క్రికెట్ లో బిగ్ హిట్టర్ గా ఖ్యాతి గాంచిన మాజీ వికెట్ కీపర్ ,బ్యాట్స్ మెన్ జాక్ ఎడ్వర్డ్స్ (64) కన్నుమూసారు.ఎడ్వర్డ్స్ మరణించిన విషయాన్ని ఆ దేశ సెంట్రల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఏప్రిల్ 06 న వెల్లడించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కివీస్ క్రికెట్ లో విద్వంససకర బ్యాటింగ్ తో అబిమానుల్ని అలరించిన ఎడ్వర్డ్స్ 1974-85 మద్య కాలంలో క్రికెట్ లో తనదైన ముద్ర వేసారు. ఆరు టెస్టు మ్యాచ్ లు ఎనిమిది అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లతో పాటు64 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను ఆడాడు.1978 లో ఆక్లాండ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు సాధించడం అతని కెరీర్లో అత్యుత్తమంగా నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: మాజీ వికెట్ కీపర్ జాక్ ఎడ్వర్డ్స్ కన్నుమూత

ఎవరు: జాక్ ఎడ్వర్డ్స్

ఎక్కడ: న్యూజిలాండ్

ఎప్పుడు: ఏప్రిల్  07

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంబించిన లైఫ్ లైన్ ఉడాన్ ప్లాన్ :

ఇటీవల పౌర విమానయాన ప్రారంబించిన “లైఫ్ లైన్ఉడాన్” అనేది కోవిద్-19కు వ్యతిరేఖంగా భారతదేశం పోరాడటానికి సహాయపడటానికి పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ ప్రారంబించిన ఒక ప్రయత్నం. ఈ ప్లాన్ తో మారుమూల మరియు కొండ ప్రాంతాల్లో సహా వైద్య సరకులను రవాణా చేయడానికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 132 కార్గో విమానాలు నిర్వహించబడుతున్నాయి. ఎయిర్ ఇండియా,అలయన్స్ ఎయిర్,ఐఎఎఫ్ మరియు ప్రైవేట్ విమానయాన సంస్థలు సహకారంతో లాక్డౌన్ కాలంలో 184 టన్నుల వైద్య సామగ్రి పంపిణి చేయబడ్డాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంబించిన లైఫ్ లైన్ ఉడాన్ ప్లాన్

ఎవరు: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఎక్కడ:న్యుదిల్లి

ఎప్పుడు: ఏప్రిల్  07

నాసా 2024 నాటికి చంద్రుని పై ఆర్టిమిస్ బేస్ క్యాంప్ కై ప్రణాళిక ను ఆవిష్కరణ :

2024 నాటికీ చంద్రుని యొక్క దక్షిణ దృవం పై మొదటి మానవ బేస్ క్యాంప్ ఆర్టిమిస్ ను ఏర్పాటు చేసే ప్రణాళికను నాసా ఆవిష్కరించింది. 2024 నాటికి మానవులను చంద్రుని పైకి దింపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టిమిస్ కార్యక్రమంలో అంతరిక్ష సంస్థ పని చేస్తుంది. ఇది 13 జాతీయ అంతర్జాతీయ మండలికి చెందిన నివేదిక. ఈ నివేదిక ప్రకారం బేస్ క్యాంప్ లో అంతరిక్షంలో యుఎస్ యొక్క నిరంతర నాయకత్వాన్ని  ప్రదర్శిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: నాసా 2024 నాటికి చంద్రుని పై ఆర్టిమిస్ బేస్ క్యాంప్ కై ప్రణాళిక ను ఆవిష్కరణ

ఎవరు: నాసా

ఎప్పుడు: ఏప్రిల్ 07

లిబియా మాజీ ప్రదాని అయిన మహమ్మూద్ జిబ్రీల్ కన్నుమూసారు.

2011 లో దీర్గ కాలిక పాలకుడు అయిన  ముయంముర్ గడాఫిని బహిష్కరించిన లిబియా తిరుగుబాటు ప్రభుత్వం మాజీ అధిపతి గా ఉన్న మాజీ లిబియా ప్రదాని మహమ్మూద్ జిబ్రీల్ కోవిద్ -19 సోకిన కారణంగా కన్నుమూసారు.2011 లో విప్లవం లో చేరడానికి ముందు జిబ్రీల్ గడాఫీ ప్రభుత్వానికి చివరి సంవత్సరంలో ఆర్ధిక సలహాదారుడిగా పనిచేశారు మరియు తరువాత తిరిగుబాటు చేసిన నేషనల్ ట్రాన్సిలేషన్ కౌన్సిల్ ముయంమూర్ గడాఫి ని కూల్స్చేసి చంపేసిన తరువాత వచ్చిన మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం  వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: లిబియా మాజీ ప్రదాని అయిన మహమ్మూద్ జిబ్రీల్ కన్నుమూసారు

ఎవరు: మహమ్మూద్ జిబ్రీల్

ఎక్కడ:లిబియా

ఎప్పుడు: ఏప్రిల్ 07

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *