Daily Current Affairs in Telugu 02 September-2022
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో మణిపాల్ టైగర్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్న హర్బన్ సింగ్ :

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో మణిపాల్ టైగర్స్ కెప్టెన్ గా భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యవహరించనున్నాడు. మరోవైపు బిల్వారా కింగ్ జట్టుకు మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్సీ చేయనున్నాడు. సెప్టెంబర్ 16న కోలకతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. “ఎన్నో ఏళ్లుగా ఎందరో గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా అందువల్లే మెరుగైన క్రికెటర్ గా మారగలిగా ఆటగాడిగా ఉన్నప్పుడు కెప్టెన్సీ చేసే అవకాశం రాలేదు లెజెండ్స్ లీగ్ లో మణిపాల్ టైగర్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించనుండడం ఆసక్తిని రేపుతోంది” అని హర్బజన్ సింగ్ అన్నాడు. నాలుగు జట్లు తలపడుతున్న ఈ లెజెండ్ లీగ్ లో న్యూచ్ లకు ఆరు నగరాలు వేడుకలుగా నిలువకున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో మణిపాల్ టైగర్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్న హర్బన్ సింగ్
ఎవరు : హర్బన్ సింగ్
ఎప్పుడు : సెప్టెంబర్ 02
భారత ఫుట్బాల్ సమాఖ్య అద్యక్షుడిగా ఎన్నికైన కళ్యాన్ చౌబే :

భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ ఎస్) ఎన్నికల్లో దిగ్గజ ఆటగాడు బైచుంగ్ భుటియాకు చుక్కెదురైంది. ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే విజయం సాధించాడు. 85 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆటగాడిగా చౌబే రికార్డు సృష్టించాడు. చౌబే ముందు రాజకీయ నాయకులు ప్రియరంజన్ దాసముస్లి, ప్రపుల్ పటేల్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఎన్నికల్లో 34 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా చౌబే 33-1తో భుజియా పై గెలుపొందారు. రాష్ట్ర సంఘాలకు ఓటు హక్కు, కల్పించగావారి నుంచి మద్దతు లభించలేదు. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ పార్ల మెంటు స్థానం చౌబే బిజెపీ తరపున పోటీ చేసి “ఓడిపోయాడు. భారత్ తరపున నొటి ఒక్క మ్యాచ్ కూడా అనకపోయినా కొన్నిసార్లు జట్టుకు ఎంపికయ్యాడు
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ఫుట్బాల్ సమాఖ్య అద్యక్షుడిగా ఎన్నికైన కళ్యాన్ చౌబే
ఎవరు : కళ్యాన్ చౌబే
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు : సెప్టెంబర్ 02
అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ స్టార్ బాక్స్ సియివో గా లక్ష్మణ్ నరసింహన్ నియామకం :

అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న భారతీయుల జాబితాలో మరొకరు చేరారు. అమెరికా ప్రధాన అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాపీ దిగ్గజ సంస్థ స్టార్క్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సియీవొ) గా భారత సతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం బ్రిటన్ సంస్థ రెరెట్ సీరముగా ఉన్న నరసింహన్ (55), ఆ బాధ్యతల నుంచి ఈనెల 30న వైదొలగనున్నారు. రెకిట్ కు సీఈ ఓ పనిచేసిన తొలి విదేశీయుడు కూడా ఈయనే. అమెరికాలోని సియాటెల్లో అక్టోబరు 1న స్టార్ బక్స్ సీఈఓ గా నరసింహన్ చేరనున్నారు. సంస్థ తాత్కాలిక సీఈఓ ‘హోవర్డ్ పార్టీ కలిసి పనిచేస్తారు. 2020 ఏప్రిల్ 1న పూర్తి స్థాయిలో స్టార్టర్స్ నాయకత్వ భాధ్యతలను చేపట్టడంతో పాటు బోర్డులో చేరతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ స్టార్ బాక్స్ సియివో గా లక్ష్మణ్ నరసింహన్ నియామకం
ఎవరు : లక్ష్మణ్ నరసింహన్
ఎప్పుడు : సెప్టెంబర్ 02
దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక ‘ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రారంబించిన ప్రధాని మోడి :

భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త ప్రారంభమైంది. దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్ లాంచనంగా జలప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చిన్ షిప్యార్డులో సెప్టెంబర్లో అట్టహాసంగా నిర్వహిహించిన వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాన్ని ప్రారంభించారు. భారత నైపుణ్యాలు, ప్రతిభకు ఈ యుద్ధనౌక సాక్ష్యంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నీటిపై తేలియాడే వైమానిక క్షేత్రంగా దాన్ని అభివర్ణించారు. వలస పాలన వాటి ఆనవాళ్లను సమూలంగా చెరిపేస్తూ చత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో నౌకాదళానికి కొత్త పతాకాన్ని మోదీ ఆవిష్కరించారు.ఇందులో భాగంగా నే కొత్త పతాకం శివాజీకి అంకితం చేస్తూ వలస బ్రిటిష్ పాలన బానిసత్వ ఛాయలను చెరిపేస్తూ నౌకాదళంకు కొత్త జెండాను ఆవిష్కరించారు. ఇన్నాళ్ళు బానిసత్వపు ఆనవాళ్లు కర్ణాటకలో పలు ప్రాజెక్టుల ప్రారంభం నౌకాదళానికి సరి కొత్త పతాకాన్ని మోదీ ఆవిష్కరించారు. “ఇన్నాళ్ళూ.. ఉండేవి. ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదు. ఛత్ర పతి శివాజీ స్ఫూర్తితో మన సముద్రజలాల్లో, ఆకాశంలో కొత్త పతాకం సగర్వంగా ఎగురుతుంది. ఈ పతాకాన్ని శివాజీకి అంకితమిస్తున్నా” అని ఆయన “పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక ‘ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రారంబించిన ప్రధాని మోడి
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోడి
ఎప్పుడు : సెప్టెంబర్ 02
టైమ్స్ గ్రూప్ అందించిన 67వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రం గా నిలిచిన షేర్షా :

టైమ్స్ గ్రూప్ అందించిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక 2022 లో ఉత్తమ భారతీయ హిందీ భాషా చిత్రాలను సత్కరించింది. 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022 లో ఉత్తమ నటుడు మరియు నటిగా రణ్ వీర్ సింగ్ మరియు కృతి సనన్ ఎంపికయ్యారు. కబీర్ ఖాన్ యొక్క 83లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేన్ గా అద్భుతమైన అగ్ర నటనా గౌరవాన్ని పొందగా, విమర్శకుల ప్రశంసలు నటనకు రణవీర్ పొందిన చిత్రం మిమీలో సర్రోగేట్ మదర్ పాత్రకు కృతి అవార్డును అందుకున్నారు.
- ఉత్తమ నటుడు – కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ (83).
- ఉత్తమ నటి – కృతి సనన్ (మిమి) మిమీ రాథోర్
- ఉత్తమ చిత్రం- షేర్షా (ధర్మ ప్రొడక్షన్స్)
- ఉత్తమ దర్శకుడు – విష్ణువర్ధన్ (షేర్షా)
క్విక్ రివ్యు :
ఏమిటి : టైమ్స్ గ్రూప్ అందించిన 67వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రం గా నిలిచిన షేర్షా
ఎప్పుడు : సెప్టెంబర్ 02
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |