Daily Current Affairs in Telugu 02-02-2021

current affairs practice test,

Daily Current Affairs in Telugu 02-02-2021

rrb ntpc online exams

దేశంలోనే అధికంగా సిజేరియన్ కాన్పులను జరుపుతున్న రాష్ట్రలలో మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్ :

దేశంలోనే జరుగుతున్న కాన్పుల్లో అత్యధిక సిజేరియన్ లను జరుగుతున్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నిలిచింది. పార్లమెంట్  సమావేశంలో  భాగంగా రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి అయిన అశ్విని కుమార్ చౌబే లిఖిత పూర్వక సమాదానం అందజేశారు .దీనిని అనుసరించి దేశంలోనే పశ్చిమ బెంగాల్ 82.7శాతం జమ్ముకాశ్మీర్ 82.1 శాతం తెలంగాణాలో 81.5 శాతం అత్యదిక సిజేరియన్ కాన్పులు నమోదు అయినట్లు వెల్లడించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3 తో పోలిస్తే సర్వే 4 నాటికి సిజేరియన్ కాన్పులు 27.శాతం నుంచి 40.9 శాతానికి చేరినట్లు తెలిపారు. ఈ సిజేరియన్ కాన్పుల సంఖ్య పెరిగిపోవడానికి గల కారణాలపైన చర్చించడానికి గత సంవత్సరం మే నెలలో టెక్నికల్ రిపోర్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాన్పులు జరిగే గదులు ఆపరేషన్ థియేటర్ లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించి పరిష్కరించడానికి వైద్య ఆరోగ్య శాఖ ‘లక్ష్య’ అనే ఒక కార్యక్రమం ను మొదలు పెట్టినట్లు  చెప్పారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : దేశంలోనే అధికంగా సిజేరియన్ కాన్పులను జరుగుతున్న రాష్ట్రంలో మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్

ఎవరు: పశ్చిమబెంగాల్

ఎక్కడ: పశ్చిమబెంగాల్

ఎప్పుడు: ఫిబ్రవరి 02

టీం ఇండియా క్రికెటర్ పేస్ బౌలర్ అశోక్ దిండా ఆటకు రిటైర్ మెంట్ ప్రకటింపు :

సినియర్  బెంగాల్ పేసర్ టీం ఇండియా ఆటగాడిగా అశోక్ దిండ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ మెంట్  ప్రకటించారు. 36ఏళ్ల దిండా భారత్  తరపున 13 వన్డేలు 12 వికెట్లు ,9 టి 20 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు పడగొట్టారు. ఐపిఎల్  లో డిల్లీ డేర్ డెవిల్స్  కోల్ కత  నైట్ రైడర్స్ ,పూనే వారియర్స్ ,రైజింగ్ పూణే  సూపర్ జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్లకు ఆడిన ఆటను 78 మ్యాచ్ లలో 68 వికెట్ లు తీసారు. 2019-20రంజీ  సీజన్ లో క్రమ శిక్షణ ఉల్లంగించడంతో  అతను తర్వాతి క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో అతను  తర్వాతి సీజన్ కు గోవా కు మారాడు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ లో గోవా తరపున మూడు మ్యాచ్ లు ఆడాడు.ఈ టోర్నీ లో రాణించలేక పోయారు. దిండా క్రికెట్ లో కొనసాగడానికి తన శరీరం సహకరించడని అనే ఉద్దేశ్యం తో రిటైర్మెంట్ ప్రకటించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : టీం ఇండియా క్రికెటర్ పేస్ బౌలర్ అశోక్ దిండా ఆటకు రిటైర్ మెంట్ ప్రకటింపు

ఎవరు: అశోక్ దిండా

ఎప్పుడు: ఫిబ్రవరి 02

2020 లో అత్యంత ప్రాచుర్యం పొందిన హింది పదం గా ఆత్మ నిర్భరత పదం :

అత్మనిర్భర్ భారత్  దేశం నలుమూలల కొంత కాలంగా ఈ పదమే వినిపిస్తుంది. కరోనా కష్టాల నుంచి ఆర్థిక రంగాన్ని గట్టేకించాలనే లక్ష్యంతో ప్రదాని నరేంద్ర మోడి గత ఏడాది ఆత్మ నిర్భర్ భారత్  పేరుతో ఉద్దీపన ప్యాకేజి  ప్రకటించినప్పట్నుంచి ఆ పదం విస్తృతంగా  జన బాహుల్యం లోకి వచ్చింది. ఇప్పుడు ఆక్స్ పర్డ్  కు చెందిన లాంగ్వేజెస్ విభాగంలో 2020 లో అత్యంత ప్రాచుర్యం పొందిన హింది పదం గా ‘ఆత్మ నిర్భరత’  ను ఎంపిక చేసారు. కరోనా ఉద్దీపన ప్యాకేజి ప్రకటించే సమయంలో దేశం అత్మనిర్భరత (స్వాలంబన) సాధించాల్సిన అవసరాన్ని నరేంద్ర మోది గారు  నొక్కి చెప్పారని అప్పట్నుంచి ఆ పదం వాడుకలోకి వచ్చింది అని ఆక్స్ పర్డ్ లాంగ్వేజెస్ సంస్థ పేర్కొంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : 2020 లో అత్యంత ప్రాచుర్యం పొందిన హింది పదం గా ఆత్మ నిర్భరత పదం

ఎవరు:నరేంద్ర మోది

ఎప్పుడు: ఫిబ్రవరి 02

కర్ణాటక లోని బెంగళూర్ లో  ప్రారంబం కానున్న ఎయిర్ ఇండియా ఎయిర్ షో :

కర్ణాటక రాజదాని బెంగళూర్ లో రేపటి నుంచి ఏరో ఇండియా ఎయిర్ షో నిర్వహించనున్నారు.ఈ ఎయిర్ షో లో భారత్ కు చెందిన ఫస్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం-1 ను ప్రదర్శించనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30ఎంకే ఐ యుద్ద విమానాలు ఈ క్షిపనులు మోసుకెల్తున్నాయి. అయితే గగనతలంలో సుమారు 200 కిలో మీటర్లు దూరంలో ఉన్న శత్రు రాడార్ లను ఈ మిస్సైల్ ను ద్వంసం చేయగలదు. తేజస్ యుద్ద విమానం స్వదేశియంగా తయారు అవడమే కాకుండా ఇంజిన్ కెపాసిటీ రాడార్ సిస్టం,విజువల్ రేంజ్ ,మెయిన్ టేనేన్స్  అంశాల్లలో ఇతర విదేశీ విమానాల కన్నా బెటర్ అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కర్ణాటక లోని బెంగళూర్ లో ప్రారంబం కానున్న ఎయిర్ ఇండియా ఎయిర్ షో

ఎవరు: : కర్ణాటక

ఎక్కడ: కర్ణాటక లోని బెంగళూర్

ఎప్పుడు: ఫిబ్రవరి 02

ప్రపంచ తడి భూముల దినోత్సవంగా ఫిబ్రవరి 02 :

ప్రపంచ తడి భూముల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ తడి భూముల దినోత్సవంగా మొట్ట మొదట 1997 లో జరుపుకుంది. చిత్తడి నెలల ప్రపంచంలోని అత్యంత పెలుసైన మరియు సున్నితమైన పర్యావరణం వ్యవస్థలు ఇవి మొక్కలు మరియు జంతువులకు ప్రత్యేకమైన ఆవాసాలకు మద్దతు ఇస్తాయి. మరియు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ ల మంది ప్రజలు జీవనోపాధి ని అందిస్తాయి. చిత్తడి నేలలు యునెస్కో (ఐక్య రాజ్యసమితి విద్య శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ ) కింద రక్షిత ప్రదేశాలు ప్రపంచ వ్యాప్తంగా 2,400  రక్షిత చిత్తడి నేలలు ఉన్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ తడి భూముల దినోత్సవంగా ఫిబ్రవరి 02

ఎప్పుడు: ఫిబ్రవరి 02

AP Economy Survey  2019-2020

Download Manavidya app

Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *