Daily Current Affairs in Telugu 01-May-2022
75వ వార్షికోత్సవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ ప్యానెల్లో సబ్యురాలిగాఎంపికైన బాలివుడ్ నటి దీపిక పదుకొనే :

మే 17న ప్రారంభం కానున్న 75వ వార్షికోత్సవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ ప్యానెల్ లో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె జ్యూరీ సంభ్యురాలిగా ఈ ఎంపికయ్యింది, కాగా మరో ఏడుగురు కూడా ఉన్నారు, ఈ జ్యూరీకి ఫ్రెంచ్ నటుడు ఉన్నారు. ఈ జ్యూరీకి ఫ్రెంచ్ విన్సెంట్ లిండన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంవత్సరం 75వ ఎడిషన్ జరగనుంది. కేన్స్ ఫెస్టివల్, 2003 వరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అ మరియు ఆంగ్లంలో కేన్స్ షిల్ ఫెస్టివల్ అని పిలుస్తారు. కేన్స్ ఫెస్టివల్ ను 2003 వరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని పిలుచేవారు. మరియు ఆంగ్లంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అని పిలుస్తారు, ఇది ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగే వార్షిక చలనచిత్రోత్సవం.
క్విక్ రివ్యు :
ఏమిటి : 75వ వార్షికోత్సవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ ప్యానెల్లో ఎంపికైన బాలివుడ్ నటి దీపిక పదుకొనే
ఎవరు : దీపిక పదుకొనే
ఎప్పుడు : మే 01
సీబీడీటీ చైర్పర్సన్ అదనపు బాద్యతలు స్వీకరించిన సంగీత సింగ్ :

సీబీడీటీ చైర్పర్సన్ సంగీతా సింగ్ కు అదనపు బాధ్యతలు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్ పర్సన్ గా ఐఆర్ఎస్- అధికారిణి సంగీతా సింగ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత చైర్మన్ జె.బి మహాపాత్ర గత నెల 30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1986 బ్యాచ్ ఐఆర్ఎఎస్ అధికారిణి సంగీతా సింగ్ కు అదనపు బాధ్యతలు అప్పగి స్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : సీబీడీటీ చైర్పర్సన్ అదనపు బాద్యతలు స్వీకరించిన సంగీత సింగ్
ఎవరు : సంగీత సింగ్
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు :మే 01
విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతల స్వీకరణ :

నూతన విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ మోహన్ క్వాత్రా మే 01 న బాధ్యతలు స్వీకరించారు. కాగా ప్రస్తుత కార్యదర్శిగా ఉన్న హర్ష్ వర్ధన్ శృంగా స్థానంలో వినయ్ క్వాత్రా నియమించిన ను విషయం తెలిసిందే. ఈయన 1998 నియమించిన ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన క్వాత్రా ఇప్పటివరకు నేపాల్ లో భారత రాయబారిగా సేవలు అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతల స్వీకరణ
ఎవరు : వినయ్ మోహన్
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : మే 01
సిఐఎ చీగ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నంద్ మూల్ చందాని నియామకం :

అమెరికాలో మరో భారతీయ అమెరికన్ కుకీలక పదవి దక్కింది. ఆ దేశ గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి ‘చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)’గా నంద్ మూల చందానీ గారు నియమితులయ్యారు. సాంకేతిక రంగంలో ఆయనకు పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మూల చందానీ ఇంతకుముందు అమెరికా రక్షణ శాఖ జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కు సీటీవోగా, తాత్కాలిక డైరెక్టర్ గా పనిచేశారు. అబ్లిక్స్ డిటెర్మినా తదితర విజయవంతమైన అంకుర సంస్థల స్థాపనలో పాలుపంచుకున్నారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఆయన చదువుకున్నారు. తర్వాత స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యా భవం లయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సిఐఎ చీగ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నంద్ మూల చందాని నియామకం
ఎవరు : నంద్ మూల చందాని
ఎప్పుడు : మే 01
ఆయుష్మాన్ భారత్ ప్రథాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వందశాతం అమలు చేసిన రాష్ట్రంగా నిలిచిన సాంజా జిల్లా:

జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క కేంద్ర పాలిత ప్రాంతంలో, జమ్మూ డివిజన్లోని సాంజా జిల్లా ఆయుష్మాన్ భారత్ ప్రథాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ABPVIJAY) SEHAPP పథకం కింద 100% కుటుంబాలను కవర్ చేసిన భారతదేశంలోని మొదటి జిల్లాగా అవతరించింది. ABPMJAY SEHAT పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం, ఇది పూర్తిగా ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తుంది మరియు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ ఉన్న వ్యక్తులు రూ. వరకు ఉచిత చికిత్స
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆయుష్మాన్ భారత్ ప్రథాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వందశాతం అమలు చేసిన రాష్ట్రంగా నిలిచిన సాంజా జిల్లా
ఎవరు : జమ్మూ కాశ్మీర్
ఎప్పుడు : మే 01
ఆసియా యూత్ బాలికల బీచ్ హ్యాండ్ బాల్ టోర్నీ లో రజత పతకం సాధించిన భారత్ :

ఆసియా యూత్ బాలికల బీచ్ హ్యాండ్ బాల్ టోర్నీలో భారత్ రజత పతకం సాధించింది. ఏప్రిల్ 25 నుంచి 30 వరకు బ్యాంకాక్ లో జరిగిన ఈ టోర్నీలో భారత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. హాంకాంగ్ పై రెండు సార్లు నెగ్గిన భారత్ ఆతిథ్య థాయ్ ల్యాండ్ పైన ఒకదాంట్లో గెలిచి, మరో మ్యాచ్ లో ఓడి రజతం సాధించింది. భారత్ తరఫున అనుష్క చౌహాన్, జన్సీ, సంజన కుమారి, చేతన దేవి, వంశిక మెహతా, ఇషా మజుందార్ బరిలో దిగారు. ఈ పతకంతో ప్రపంచ యూత్ బీచ్ హ్యాండ్ బాల్ లకు భారత్ అర్హత సాధించింది. సీనియర్ మహిళల విభాగంలో భారత్ కాంస్యం నెగ్గింది. విజయాల్ని
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా యూత్ బాలికల బీచ్ హ్యాండ్ బాల టోర్నీ లో రజత పతకం సాధించిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : మే 01
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
,
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |