
Current Affairs in Telugu Monthly Magazine -March 2020:
మనవిద్య నుండి డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో మరియు మంత్లీ కరెంట్ అఫైర్స్ ,కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ,కరెంట్ అఫైర్స్ టెస్టులు అందుబాటులో ఉంచుతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో జరిగే వివిధ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగ పడతాయి. గ్రూప్స్ ,పోలీస్ ,రైల్వే ,డీఎస్సి ,మరియు వివిధ పోటీ పరీక్షలకు అనుగుణంగా ఈ కరెంట్ అఫైర్స్ రూపొందించడం జరిగింది.నిపుణుల ద్వారా రూపొందించబడిన ఈ కరెంట్ అఫైర్స్ మీ ప్రిపరేషన్ కు ఎంతగానో ఉపయోగపడతాయి.మేము అందించే కరెంట్ అఫైర్స్ లో ముఖ్యంగా జాతియం,అంతర్జాతీయం,ప్రాంతీయం,అవార్డులు, నియామకాలు,వార్తల్లో వ్యక్తులు ,సైన్స్ అండ్ టెక్నాలజీ ,ఎకానమి ,క్రీడలు గురించి ప్రక్త్యేకంగా పోటీ పరీక్ష లో అడిగే ప్రశ్నల కోణంలో రూపొందించడం జరిగింది.
మేము అందించే కరెంట్ అఫైర్స్ లో ముఖ్యమైన అంశాలు
1.జాతియం
2.అంతర్జాతీయం
3.ప్రాంతీయం
4.అవార్డులు
5.నియామకాలు
6.వార్తల్లో వ్యక్తులు
7.సైన్స్ అండ్ టెక్నాలజీ
8.ఎకానమీ
9.క్రీడలు
Download February Monthly Magazine
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download November Monthly Magazine
Download December Monthly Magazine
Download January Monthly Magazine
[table id=119 /]