The post VRO Daily test-50 (Polity) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are conducting daily tests for the candidates who are preparing for VRO. And also this will be useful for the candidates those who are preparing for competitive exams like Police constable,Group-4
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
1971 లో బంగ్లాదేశ్ విముక్తి కారకుడైన భారత సేనాని ?
బంగ్లాదేశ్,ఇండియా ల మధ్య వివాదాస్పద జల ప్రాజెక్ట్ ఏది ?
బచావత్ ట్రిబ్యునల్ ఏ నది జల పంపిణీకై నియమించారు ?
ప్రధమ మహిళా ముఖ్యమంత్రి ?
స్త్రీలకు ఆస్తులు వారసత్వ హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ?
అధకార భాషగా హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా అధికారం చేపట్టిన రాజకీయ పార్టీ ?
శ్రీలంక తమిళ ఉగ్రవాదుల చేత చంపబడిన భారత ప్రధాని ?
సిక్కు ఉగ్రవాదులచే హత్య చేయబడిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటి అధ్యక్షుడు ?
సిక్కు ఉగ్రవాదులు చంపిన పంజాబ్ ముఖ్యమంత్రి ?
భారత రాష్ట్రపతిగా ఎన్నికయిన ఏకైక సిక్కు ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-50 (Polity) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-49( Telangana Culture) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are providing daily tests for the candidates who are preparing for VRO. And also this will be useful for the candidates those who are preparing for competitive exams like Group-4, Police constable.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
“నిజాం రాజ్య ఆంధ్ర జనసంఘం” కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు ?
30 మంది రాజులు 450 సంవత్సరాలు పాలించినట్లు తెలిపింది ?
“ఆంద్ర యువతీ మండలి”ని హైదరాబాద్ లో ఏ సంవత్సరంలో స్థాపించారు ?
పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలను గౌరవిస్తూ తెలంగాణా వారికి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినవారు ?
క్రీ.శ. 1761లో సలాబత్ జంగ్ ను పదవీచ్యుతుని చేసి నిజాంగా ప్రకటించుకున్నది ?
ప్రధాని కాకముందు సాలర్జుంగ్ వీరి దగ్గర పరిపాలన అనుభవం గడించారు ?
విష్ణుకుండినుల కాలం నాటి అక్కన,మాదన్న గుహలు మొగల్రాజపురం,ఉండవల్లి, బిరవ కొండ గుహాలయాలు ఏ దేవునికి అంకితం ఇవ్వబడినవి ?
ఇక్ష్వాకు యుగంలో ఈ మతానికి ఆదరణ బాగా ఉన్నది ?
సంస్కృతాన్ని ప్రోత్సహించిన శాతవాహన రాజు ?
శాసనలేఖక, దారులోహ, శిల్ప కళాకారులుగా ప్రసిద్ది చెందిన కులం ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-49( Telangana Culture) appeared first on Manavidya.in.
]]>The post TS VRO Sample Test -4(Grand Test-Mock Test ) appeared first on Manavidya.in.
]]>0 of 150 questions completed
Questions:
Manavidya-Mock Test (VRO)
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 150 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Thank You for Writing
క్రింది ప్రవచనములను పరిశీలించి సరియైనమిమ్ము .
ప్రవచనం ( A ) : నిజాం ఆదాయానికి గణనీయమైన మొత్తంలో నష్టం వాటిల్లింది
కారణం (B ) : సాలార్ జంగ్ నజరానాల సమర్పణ పై నిషేధం విధించాడు.
క్రింది ప్రవచనములను పరిశీలించి సరియైనమిమ్ము .
ప్రవచనం ( A ) : నసీరుద్దౌలాకు వ్యతిరేకంగా రాజ ప్రసాదంలోని మహిళలు సాలార్ జంగ్ అండగా నిలబడ్డారు
కారణం (B ) : ప్రతి నెల క్రమం తప్పకుండ రాజ ప్రసాదంలోని మహిళలు సాలార్ జంగ్ కు అండగా నిలబడ్డారు.
నిజాంకు వ్యతిరేకంగాను మరియు సాలార్ జంగ్ కు బాసటగాను క్రింది ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు నిలిచారు ….
A) 1859 B) 1861 C) 1862 D) 1867
“గుర్రం కానీ మహిళా కానీ ఒకసారి దుర్నీతిగలవారైతే ఇక వారిని దారిలో పెట్టడం కష్టం. సాలార్ జంగ్ కూడా ఈ కోవలోని వాడే అని విమర్శించిన గవర్నర్ జనరల్ ఎవరు ?
సాలార్జంగ్ దైనందిన కార్యకలాపాలను మరియు అతని దర్బారును గురుంచి వివరించిన ప్రముఖ ఉర్దూ కవి ఎవరు ?
మొదటి సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యమును ఎన్ని జిల్లాలుగా విభజించాడు ?
సాలార్ జంగ్ దివాను పదవిని అలంకరించిన తొలినాళ్లలో సైన్యాన్ని తగ్గించుటకు కారణము
A ) నిజాం పై వ్యతిరేకత B) బ్రిటిష్ వారి ఆజ్ఞల మేరకు
C ) ఆర్ధిక కారణాల వలన D ) బ్రిటీష్ సైన్యం సికింద్రాబాద్ వద్ద ఉందనే భరోసా
బ్రిటిష్ పాలనకు నిజాం ఇవ్వవలసిన ఎంత మొత్తపు బాకీని సాలార్ జంగ్ రద్దు చేయించాడు ……… రూ . (లక్షల్లో )
సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యమును మొత్తం ఎన్ని రెవెన్యూ ప్రాంతీయ మండలాలుగా విభజించాడు ?
ఈ క్రింది వానిలో సరియైన ప్రవచనం
A ) సాలార్ జంగ్ పొలములను కొలిపించి సరిహద్దులను నిర్ణయించాడు
B ) రైతులకు తాము సాగుచేసే భూములపై హక్కును ప్రసాదించాడు
భారత దేశ అత్యున్నత సాహితీ పు రస్కారంగా పరిగణించే అవార్డు ఏది ?
జ్ఞాన్ పిట్ అవార్డు ఏర్పాటు చేసిన సంవత్సరం ?
మైక్రోలైటిక్ రక్తహీనత దేనిలోపం వల్ల కలుగుతుంది?
ప్రతిదేహాల ఉత్పతి కి సంభందించిన విటమిన్ ఏది?
సాఫ్ట్ డ్రింక్స్ లో కలుపు తీపి పదార్థం?
క్రింది వానిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు , కొవ్వు పదార్థాలు మూడు సమ్రుదిగా గల పదార్ధం?
కోలా వంటి సులభ పానీయాలలో క్రింది దేనిని కలిగి యుండును?
ఆవుపాలు కొద్దిగా పసుపు రంగులో ఉండదింకి దానిలో ఉన్న పదార్థం?
స్కర్వీని దేని ద్వారా నివారించవచు?
పాలు పుల్లనయినపుడు ఉత్పతి అయ్యే ఆమ్లం ?
డబుల్ బెడ్ రూమ్ పథకం ఏ ప్రదేశంలో 2015 అక్టోబర్ 22 న ముఖ్య మంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు ?
డబుల్ బెడ్ రూమ్ పథకం క్రింద మొదటి విడతలో ఎన్ని ఇళ్ళు నిర్మించనున్నారు ?
కళ్యాణ లక్ష్మి పథకం ఏ రోజున ప్రారంభించారు ?
కళ్యాణ లక్ష్మి పథకంనకు ఈ క్రింది వానిలో ఎవరు అర్హులు ?
తెలంగాణలో “షాదీ ముబారక్” పథకం ను ఏ రోజున ప్రారంభించారు ?
ఉన్నట్టుండి భూమి తిరగడం ఆగిపోతే భూమధ్య రేఖ వద్ద ‘g’ విలువ ఏమవుతుంది?
చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలం ఎంత?
కేప్లేర్ వైశాల్య నియమం ప్రకారం ఒక గ్రహం సూర్యునికి దగ్గరగా ఉనపుడు దాని వాడి ఏమవుతుంది?
స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం ఏమిటి?
రాజ్యాంగంలోని ఏ అధికరణ పంచాయతిలలో సీట్ల రిజర్వేషన్ ను గురించి తెలుపుతుంది?
రాజ్యాంగంలోని ఎ విభాగం పంచాయతిల గూర్చి తెలుపుతుంది?
రాజ్యాంగరిత్య పంచాయతి రాజ్ అంశం ఎ జాబితాలో ఉన్నది?
స్థానిక సంస్థల నుండి ఎన్నుకోబడే MLC ఎన్నికల్లో పంచాయతిరాజ్ సంస్థల నుండి ఎవరికీ ఓటు హక్కు ఉంది?
పంచాయతి రాజ్ సంస్థలకి ఎస్.సి,ఎస్టి మరియు బి.సి లకు రిజర్వేషన్ చేసిన తరువాత మిగిలన స్థానాలకి ఎవరు చేయవచ్చు?
రాజ్యాంగంలోని ఏ అధికరణం వార్తా ప్రచురణ హక్కును కల్పిస్తుంది ?
ఏ రాజ్యాంగం నుండి చట్టాల సమాన రక్షణను గ్రహించారు ?
రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేయబడింది ?
విద్యాహక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది ?
హైదరాబాద్ లో ” హ్యుమానిటేరియన్ లీగ్ ” అనే సంస్థను స్థాపించింది ఎవరు ?
ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్ లో ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
లార్డ్ వెల్లస్లీ ప్రవేశ పెట్టిన సైన్య సహకార పద్దతిని అంగీకరించిన హైదరాబాద్ నవాబు ఎవరు ?
1940 లో ఆదిలాబాద్ జిల్లాలోని బాబిజారీ వద్ద తిరుగు బాటుకు దిగిన ఆదిమ తెగ ఏది ?
కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏమని పిలిచే వారు ?
ఈ క్రింది వానిలో ఏది చోళుల పరిపాలన కాలం నాటి గ్రామ పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది ?
రాష్ట్ర కూట వంశస్థాపకుడు ?
రాష్ట్రంలో సాధారణ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన సంస్థ ?
దేశంలో “స్వీయ ధ్రువీకరణ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ?
తెలంగాణ రాష్టంలో డాటా కోసం నెట్ వర్క్ ను అనుసంధానించేందుకు ఏర్పాటు చేసిన ప్రోగామ్ ఏది ?
తెలంగాణలో ప్రభుత్వం తమకు అవసరమయిన వస్తు సేకరణ , కొనుగోళ్లు ,ప్రభుత్వ టెండర్లు ఆన్ లైన్ ద్వారా నిర్వహించడానికి ప్రారంభించిన ప్రోగ్రాం ?
2017-18 తెలంగాణ బడ్జెట్ ఎంత ?
తెలంగాణాలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారక్క జాతర ఏ జిల్లాలో జరుగును ?
జత పరుచుము
1) ఘనపురం కోట a ) జనగాం
2) స్వయంభు దేవాలయం b ) వరంగల్ రూరల్
3) అయినవోలు దేవాలయం c ) వరంగల్ అర్బన్
4) సర్వాయ్ పాపన్న కోట d ) జయశంకర్ భూపాలపల్లి
జత పరుచుము
1) రామప్ప దేవాలయం a) జనగాం
2) భద్రకాళి దేవాలయం b) వరంగల్ రూరల్
3) మత్స్య గరిస్వామి దేవాయలం c) వరంగల్ అర్బన్
4) సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి d) జయశంకర్ భూపాలపల్లి
జతపరుచుము
1) వేల్పులమ్మ జాతర a ) నిర్మల్
2) కొమ్మల జాతర b ) ఆదిలాబాద్
3) బూర్నుర్ జాతర c ) వరంగల్ రూరల్
4) అడెల్లి పోచమ్మ జాతర d ) మహబూబాబాద్
తేయాకు ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశ స్తానం ఎంత ?
కాఫీ పంట ఏ రాష్ట్రంలో అధికంగా పండుతుంది ?
రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్తానం ఏ రాష్ట్రానిది ?
తెలంగాణాలో రాష్టం యొక్క సగటు కమతం పరిమాణం ఎంత ?
తెలంగాణ రాష్టంలో అధికంగా నీటి పారుదల దేని వలన జరుగును ?
తెలంగాణ రాష్ట్రంలో సాగుకు వీలైన భూమి అధికంగా గల జిల్లా ?
తెలంగాణలోని ఏ ఎత్తిపోతల పథకానికి ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు పేరు పెట్టారు?
ఇటీవల వెల్లడించిన సులభతరం వాణిజ్య విధానం అమలు ర్యాంకుల్లో తొలి స్థానం నిలిచిన రాష్ట్రం?
ఇటీవల భారత్లో తొలి సోలార్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందిన స్టేషన్ ఏది?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల శంకుస్థాపన చేసిన ఆసియాలోనే అతిపెద్దదైన భూగర్భ రోడ్డు మార్గం జోజిల్లా అండర్ పాస్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది?
2019 Pravasi భారతీయ దివాస్ ఏ నగరంలో నిర్వహించుచున్నారు?
ఒక మిశ్రమంలో ఆల్కహాలు మరియు నీరు 4:3 నిష్పత్తి లో ఉన్నాయి . ఆ మిశ్రమానికి 5 లీటర్ల నీటిని కలిపీతే వాటి నిష్పత్తి 4:5 అవుతుంది . అయిన ఆ మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత ?
5 గురు 12 రోజులలో రూ. 105 లు సంపాదించిన 8 మంది 9 రోజులలో ఎంత సంపాదించగలరు
రూ. 270, ,A , B, C లకు వంచగా 1/2, 1/3, 2/3 నిష్పత్తి లో పంచగా C వాటా ?
A:b = ½ : 1/3 , b: c = 1/3 : ¼ then a:b:c= ?
ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయస్సు 16 సంవత్సరాలు. వారి టీచరు వయస్సు 47 సంవత్సరాలు అయినా విద్యార్థులు మరియు టీచర్ యొక్క మొత్తం సగటు వయస్సు ఎంత ?
ఒక విద్యార్థికి 4 సబీజెక్టు లలో వచ్చిన సగటు మార్కులు 75. ఆ విద్యార్థికి 5వ సబీజెక్టులో 80 మార్కులు వచ్చిన ఎడల , 5 సబీజెక్టు లలో కలిపి అతనికి వచ్చిన సగటు మార్కులెన్ని ?
7 మ్యాచ్ లలో శ్రీనాథ్ చేసిన సగటు పరుగులు 12. 8వ మ్యాచ్ తర్వాత శ్రీనాథ్ సగటు పరుగుల సంఖ్య 14 అయిన 8వ మ్యాచ్ లో శ్రీనాథ్ ఎన్ని పరుగులను స్కోర్ చేసినట్లు ?
ఒక వారంలో మొదటి 3 రోజుల సగటు ఉష్ణోగ్రత 27 సెంటి గ్రేడ్, తర్వాతి 3 రోజుల సగటు ఉష్ణోగ్రత 29 సెంటి గ్రేడ్ ఆ వారపు సగటు ఉష్ణోగ్రత 28.5 సెంటి గ్రేడ్ అయిన ఆ వారంలో చివరి రోజు సగటు ఎంత ?
1. ఒక తరగతిలోని 12 మంది సగటు మార్కుల విలువను 40గా లెక్కగట్టారు . అయితే ఒక విద్యార్థికి వచ్చిన 54 మార్కులను 42, మార్కులుగాను,మరో విద్యార్థికి వచ్చిన 50 మార్కులను 74 మార్కులుగాను తప్పుగా రికార్డు చేసినట్లు తర్వాత తేలింది . అయితే ఆ విద్యార్థుల సరైన సగటు మార్కులంత?
ఒక ఉమ్మడి కుటుంబంలోని 16 మంది వ్యక్తుల సగటు వయస్సు 28 సంవత్స రాల 3 నెలలు. అయితే ఆ కుటుంబంలోని 58 సంవత్సరాలు గల ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా మరణించారు . మిగిలిన వారి సగటు వయస్సు ఎంతో కనుగొనండి ?
ఒక వారంలోని మొదటి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కాగా అదే వారంలోని మొదటి 5 రోజుల సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెంటి గ్రేడ్ అయిన 5వ రోజు యొక్క ఉష్ణోగ్రత ఎంత ?
మొదటి 20 సంఖ్యల సరాసరి 100 అయిన ఆ సంఖ్యల మొత్తం ఎంత ?
512 పేజీలు గల ఒక పుస్తకంలోని పేజీకి సగటున 4 అచ్చు తప్పులు ఉన్నాయి. మొదటి 302 పేజీలలో ఉన్న మొత్తం అచ్చు తప్పుల సంఖ్య 1208. అయినా మిగిలిన పేజీలలో పేజీకి సగటున ఉన్న అచ్చు తప్పులను కనుగొనండి .
ఇద్దరు మనుషులు కలిసి నడిచి ఒక గమ్యస్థానాన్ని చేరాలనుకున్నారు. అందులో ఒకడు గంటకు 3.75 కి.మీ. వేగంతోను, రెండవ వాడు గంటకు 3 కి.మీ. వేగంతోను ప్రయాణించాడు. మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి కంటే అరగంట ముందుగా చేరాడు. ఆ దూరమెంత ?
ఒక మనిషి 9 కి.మీ. దూరాన్ని 4 గంటలలో నడిచాడు. అతను 24 కి.మీ. దూరాన్ని ప్రయాణించాలంటే ఎంతకాలం పడుతుంది ?
ఒక బస్సు 840 కి.మీ దూరాన్ని ఓకే వేగంతో ప్రయాణిస్తే, ఒక కారు గంటకు 10 కి.మీ ఎక్కువ వేగంతో అదే దూరాన్ని ప్రయాణించడం వల్ల 2 గంటల తక్కువ సమయం పడుతుంది. అయితే కారు అసలు వేగం ఎంత ?
తూర్పు కనుమలు తెలంగాణ రాష్ర్టంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి?
అనంత పద్మనాభస్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది?
తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు?
ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు ఏవి?
సూక్ష్మజీవనాశకమైన పెన్సిలిన్ ను కనుకున్న శాస్త్రవేత్త ?
పారిశ్రామికంగా ఉత్పత్తి చేసిన ఏ ఎంజైమ్ పెరుగు తయారీలో వాడుతారు ?
విటమిన్-A ను ప్రవేశపెట్టి ఉత్పత్తి చేసిన జన్యుపరివర్తిత యొక్క
లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి
సూపర్ బగ్ ఒక
A,B కంటే రెండు రెట్లు వేగం గలవాడు, B,C కంటే మూడు రెట్లు వేగం కలవాడు. ఒక ప్రయాణానికి C కు పట్టిన సమయం 42 నిమిషాలు అయితే A కు ఎంత సమయం పడుతుంది ?
శివ గంటకు 3 కి.మీ. వేగంతో ప్రయాణించడం వల్ల 15 నిముషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే గంటకు 4 కి.మీ. వేగంతో ప్రయాణించడం వల్ల 15 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయితే శివ ప్రయానించవలసిన దూరం ఎంత ?
ఇద్దరు మనుషులు కలిసి నడిచి ఒక గమ్యస్థానాన్ని చేరాలనుకున్నారు. అందులో ఒకడు గంటకు 3.75 కి.మీ. వేగంతోను, రెండవ వాడు గంటకు 3 కి.మీ. వేగంతోను ప్రయాణించాడు. మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి కంటే అరగంట ముందుగా చేరాడు. ఆ దూరమెంత ?
ఒక మనిషి 9 కి.మీ. దూరాన్ని 4 గంటలలో నడిచాడు. అతను 24 కి.మీ. దూరాన్ని ప్రయాణించాలంటే ఎంతకాలం పడుతుంది ?
ఒక బస్సు 840 కి.మీ దూరాన్ని ఓకే వేగంతో ప్రయాణిస్తే, ఒక కారు గంటకు 10 కి.మీ ఎక్కువ వేగంతో అదే దూరాన్ని ప్రయాణించడం వల్ల 2 గంటల తక్కువ సమయం పడుతుంది. అయితే కారు అసలు వేగం ఎంత ?
రెండు సంఖ్యలు 3:5 నిష్పతిలో ఉన్నాయి. ఆ రెండు సంఖ్యలకు ‘10’కలిపితే వాటి నిష్పతి 5:7 అవుతుంది. అయితే ఆ సంఖ్యలు ఏవి ?
ఒక క్లాసులోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలుర సంఖ్య, బాలికల కంటే 12 శాతం అధికంగా ఉంది. అయితే ఆ క్లాసులోని బాలురు, బాలికల నిష్పతి ఎంత ?
కొంత సొమ్ముపై 10% వడ్డీ చొప్పున 2 సంవత్సారాలకయ్యే బారువడ్డీ 90 రూపాయలు అయిన అదే సొమ్ముపై అదే కలనికయ్యే చక్రవడ్డీ ఎంత ?
కొంత సొమ్ముపై 10% వడ్డీరేటు చొప్పున 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ, బారువడ్డీల మధ్యగల వ్యత్యాసం 42 రుపాయలయిన , ఆ సొమ్ము ఎంత ?
రాజేష్ 625 రూపాయలను చక్రవడ్డీ చొప్పున అప్పుగా తెచ్చుకొని 2 సంవత్సరాల అనంతరం 900 రూపాయలను చెల్లించిన, వడ్డీరేటును కనుగొనుము ?
10,000 రూపాయల సొమ్ముపై 10% చక్రవడ్డీ చొప్పున 1 ½ సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత ?
రామారావు 10,000 రూపాయలను 5% వార్షిక వడ్డిరేటు చొప్పున చక్రవడ్డీకి అప్పుతెచ్చాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత రామారావు ఆ సొమ్ముపై చెల్లించ వలసిన చక్రవడ్డీ ఎంత ?
A మరియు B లు కలిసి ఒక పనిని 15 రోజులలో చేయగలరు. B ఒక్కడే ఆ పనిని 20 రోజులలో చేయగలడు. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు ?
A, B మరియు C లు కల్సి ఒక పనిని వరుసగా 6, 12 మరియు 24 రోజులలో చేయగలరు అయితే ఆ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు ?
శివ మరియు సురేష్ ఒక పనిని వరుసగా 10, 15 రోజులలో చేయగలరు. సురేష్ పనిని ప్రారంబించిన తర్వాత శివ పనిలో చేరిన ఆ మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తయ్యేను ?
ఒక పనిని 1/3 భాగాన్ని A అనే వ్యక్తి 5 రోజులలో మరియు 2/5 వ వంతు పనిని B అనే వ్యక్తి 10 రోజులలో చేయగలరు. అయితే ఎన్ని రోజులలో A,B లు కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు ?
ఒక పనిని A, B లు వరుసగా 30రోజులు, 40రోజుల్లో చేయగలరు. అయితే ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ?
కొంత సొమ్ముపై 10% వడ్డీ చొప్పున 2 సంవత్సారాలకయ్యే బారువడ్డీ 90 రూపాయలు అయిన అదే సొమ్ముపై అదే కలనికయ్యే చక్రవడ్డీ ఎంత ?
కొంత సొమ్ముపై 10% వడ్డీరేటు చొప్పున 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ, బారువడ్డీల మధ్యగల వ్యత్యాసం 42 రుపాయలయిన , ఆ సొమ్ము ఎంత ?
రాజేష్ 625 రూపాయలను చక్రవడ్డీ చొప్పున అప్పుగా తెచ్చుకొని 2 సంవత్సరాల అనంతరం 900 రూపాయలను చెల్లించిన, వడ్డీరేటును కనుగొనుము ?
10,000 రూపాయల సొమ్ముపై 10% చక్రవడ్డీ చొప్పున 1 ½ సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత ?
రామారావు 10,000 రూపాయలను 5% వార్షిక వడ్డిరేటు చొప్పున చక్రవడ్డీకి అప్పుతెచ్చాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత రామారావు ఆ సొమ్ముపై చెల్లించ వలసిన చక్రవడ్డీ ఎంత ?
A మరియు B లు కలిసి ఒక పనిని 15 రోజులలో చేయగలరు. B ఒక్కడే ఆ పనిని 20 రోజులలో చేయగలడు. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు ?
A, B మరియు C లు కల్సి ఒక పనిని వరుసగా 6, 12 మరియు 24 రోజులలో చేయగలరు అయితే ఆ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు ?
శివ మరియు సురేష్ ఒక పనిని వరుసగా 10, 15 రోజులలో చేయగలరు. సురేష్ పనిని ప్రారంబించిన తర్వాత శివ పనిలో చేరిన ఆ మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తయ్యేను ?
ఒక పనిని 1/3 భాగాన్ని A అనే వ్యక్తి 5 రోజులలో మరియు 2/5 వ వంతు పనిని B అనే వ్యక్తి 10 రోజులలో చేయగలరు. అయితే ఎన్ని రోజులలో A,B లు కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు ?
ఒక పనిని A, B లు వరుసగా 30రోజులు, 40రోజుల్లో చేయగలరు. అయితే ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ?
ఒక ఉమ్మడి కుటుంబంలోని 16 మంది వ్యక్తుల సగటు వయస్సు 28 సంవత్స రాల 3 నెలలు. అయితే ఆ కుటుంబంలోని 58 సంవత్సరాలు గల ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా మరణించారు . మిగిలిన వారి సగటు వయస్సు ఎంతో కనుగొనండి ?
ఒక వారంలోని మొదటి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కాగా అదే వారంలోని మొదటి 5 రోజుల సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెంటి గ్రేడ్ అయిన 5వ రోజు యొక్క ఉష్ణోగ్రత ఎంత ?
మొదటి 20 సంఖ్యల సరాసరి 100 అయిన ఆ సంఖ్యల మొత్తం ఎంత ?
512 పేజీలు గల ఒక పుస్తకంలోని పేజీకి సగటున 4 అచ్చు తప్పులు ఉన్నాయి. మొదటి 302 పేజీలలో ఉన్న మొత్తం అచ్చు తప్పుల సంఖ్య 1208. అయినా మిగిలిన పేజీలలో పేజీకి సగటున ఉన్న అచ్చు తప్పులను కనుగొనండి .
ఒక క్లాసులో నలుగురు విద్యార్థులు కొత్తగా చేరడం వల్ల ఆ క్లాసు సగటు బరువు 50 కిలోల నుంచి 49. కిలో లకు తగ్గింది . కొత్తగా చేరిన నలుగురు విద్యార్థుల సగటు బరువు 47.5 కిలో లయిన క్లాసులో మొదట ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ?
ఒక సంచిలో 25 పైసలు, 10 పైసలు మరియు 5 పైసల నాణేలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంచిలోని నాణేల మొత్తం విలువ 30 రూపాయలు అయినా ఆ సంచిలో ఎన్ని 5 పైసల నాణేలు ఉన్నాయి ?
ఒక క్లాసులోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలుర సంఖ్య ,బాలికల సంఖ్య కన్నా 12 శాతం అధికంగా ఉంది . అయినా ఆ క్లాసులోని బాలురు మరియు బాలిక నిష్పత్తి ఎంత ?
1870 రూపాయలను 3 భాగాలుగా చేశారు . మొదటి భాగంలో 1/2 వ వంతు విలువ , రెండవ భాగంలో 1/3 వ వంతు విలువ , మూడవ భాగంలో 1/6 వ వంతు విలువ సమానమైన ఎడల 3వ భాగం విలువ ఎంత ?
మూడు సంఖ్యల వర్గ మూలం మొత్తం 608, వాటి నిష్పత్తి 2:3:5 అయినా ఈ క్రింది వాటిలో ఆ సంఖ్య లను గుర్తించండి ?
20 లీటర్ల మిశ్రమంలో పాలు ,నీళ్లు 3:1 నిష్పత్తి లో ఉన్నాయి . పాలు, నీళ్ల 4:1 నిష్పత్తి లో ఉండాలంటే ఆ మిశ్రమానికి ఎన్ని లీటర్ల పాలు కలపవలెను .
తెలంగాణలో ఎక్కువగా నీతిపారుదాల దేనితో జరుగుతుంది?
తెలంగాణలో బోరుబావుల ద్వారా ఎక్కువగా నీటిపారుదల సౌకర్యం గల జిల్లా ?
తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఎక్కువగా గల జిల్లా ?
చిన్న తరహ నీటి పారుదల అదికంగా గల జిల్లా ?
బిందుసేద్యం ద్వారా అధిక విస్తీర్ణంలో పంటలు పండించు జిల్లా ?
వాటర్లూ యుద్ధం జూన్ 18, 1815 వ సంవత్సరంలో జరిగింది. ఆ రోజున ఏ వారం ?
1981, అక్టోబర్ 27వ తేది, మంగళవారం నాడు దీపావళి అయితే, అదే సంవత్సరంలో నవంబర్ 14వ తేది ఏ వారం ?
నాలుగు రోజుల తర్వాత ఆ నెల 15వ తారీఖు వస్తుంది. అయితే మొన్న ఏ తారీఖు ?
ఆదివారం ఇంకా 3 రోజులు ఉందనగా ఈ రోజు ఏ వారం అవతుంది ?
భారతదేశం 1950, జనవరి 26వ తేదిన రిపబ్లిక్ దినోత్సవం జరుపుకొంది. అయితే ఆ రోజు ఏ వారం ?
1980, జనవరి 12వ తేది శనివారం అయితే 1979,జనవరి 12వ తేది ఏ వారం ?
1985, జూలై 2వ తేది బుదవారం అయితే 1984,జూలై 2వ తేది ఏ వారం ?
ఈ రోజు మంగళవారం అయితే ఒక సంవత్సరం 68 రోజుల తర్వాత ఏ వారం ?
1947, ఆగష్టు 15వ తేది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు ఏ వారం ?
1988, ఏప్రిల్ 4వ తేది సోమవారం అయితే 1987 నవంబర్ 3వ తేది ఏ వార్మ అవుతుంది ?
వాటర్లూ యుద్ధం జూన్ 18, 1815 వ సంవత్సరంలో జరిగింది. ఆ రోజున ఏ వారం ?
1981, అక్టోబర్ 27వ తేది, మంగళవారం నాడు దీపావళి అయితే, అదే సంవత్సరంలో నవంబర్ 14వ తేది ఏ వారం ?
నాలుగు రోజుల తర్వాత ఆ నెల 15వ తారీఖు వస్తుంది. అయితే మొన్న ఏ తారీఖు ?
ఆదివారం ఇంకా 3 రోజులు ఉందనగా ఈ రోజు ఏ వారం అవతుంది ?
భారతదేశం 1950, జనవరి 26వ తేదిన రిపబ్లిక్ దినోత్సవం జరుపుకొంది. అయితే ఆ రోజు ఏ వారం ?
1980, జనవరి 12వ తేది శనివారం అయితే 1979,జనవరి 12వ తేది ఏ వారం ?
1985, జూలై 2వ తేది బుదవారం అయితే 1984,జూలై 2వ తేది ఏ వారం ?
ఈ రోజు మంగళవారం అయితే ఒక సంవత్సరం 68 రోజుల తర్వాత ఏ వారం ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post TS VRO Sample Test -4(Grand Test-Mock Test ) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-48 (Science & Technology) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are providing daily tests for the candidates who are preparing for VRO. And also this will be useful for the candidates those who are preparing for competitive examinations like Police constable, Group-4.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
విక్రమ్సారాభాయి స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ?
కింది వాటిలో ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ హైదరాబాద్ లో ఉంది ?
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నియంత్రణలో ఉన్న ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ పనులను పర్యవేక్షిస్తుంది ?
జియోస్టేషనరి ఉపగ్రహాలను భూమికి ఎంత ఎత్తులో కక్ష్యలో ఉంచుతారు ?
12 సెప్టెంబర్, 2002 ఇస్రో ప్రయోగించిన భారతదేశ మొట్టమొదటి వాతావరణ పరిశీలన ఉపగ్రహం ?
GSLV రాకెట్లో మూడవ దశలో ఉంచబడే ఇంజన్
క్రయోజెనిక్ ఇంజిన్ లో ఇందనంగా ఉపయోగపడేది ?
భారతదేశ మొదటి ఉపగ్రహం అయిన అర్యబట్టను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తేది ?
1993 సెప్టెంబర్-23న ఇస్రో ప్రయోగించిన ఏపోలార్ శాటిలైట్ లాంచింగ్ నౌక విపలం అయింది ?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపగ్రహాల సహాయంతో తీసిన చిత్రాలను ఏ పేరు తో పిలుస్తారు ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-48 (Science & Technology) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-47(Mental Ability) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are provoding daily tests for the candidates who are preparing for VRO. And also this will be useful for the candidates those who are preparing for competitive exams like Police constable,Group-4.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
FHQK ను GIRL గా రాస్తే WOMEN ను ఏవిధంగా రాస్తారు ?
MPOEPO ను LONDON గా రాస్తే CPNCBG ను ఏవిధంగా రాస్తారు ?
MONKEY ను XDJMNL గా రాస్తే TIGER ను ఏవిధంగా రాస్తారు ?
GAMESMAN ను AGMEMSAN గా రాస్తే DISCLOSE ను ఏవిధంగా రాస్తారు ?
PRACTICE ను PARTCCIE గా రాస్తే TRAINS ను ఏవిధంగా రాస్తారు ?
GOLFER ను HNMEFQ గా రాస్తే HUNGER ను ఏవిధంగా రాస్తారు ?
ROUNDS ను RONUDS గా రాస్తే PLEASE ను ఏవిధంగా రాస్తారు ?
SCALE ను ELACS గా రాస్తే CREAM ను ఏ విధంగా రాస్తారు ?
CHAIR ను HAIRC గా రాస్తే BRIDE ను ఏ విధంగా రాస్తారు ?
RUSTIC ను CSUITR గా రాస్తే DUSTER ను ఏవిధంగా రాస్తారు ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-47(Mental Ability) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-46 (Chemistry) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are providing daily tests for the candidates who are preparing for VRO. And this will be useful for the candidates those who are preparing for Competitive exams like Police constable, Group-4.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
కింది వాటిలో ఏది కార్బోహైడ్రేట్ ?
1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోస్ 3) సెల్యులోజ్ 4) స్టార్చ్
తీపి రుచి లేని కార్బోహైడ్రేట్ ఏది ?
టేబుల్ షుగర్ రసాయాన నామం ఏది ?
చెరుకు రసంలోని కార్బోహైడ్రేట్ ?
ఏది ఎక్కువ శక్తిని ఇస్తుంది ?
స్టార్చ్(పిండి పదార్ధం)కు పొటాషియం అయోడైడ్ లో కరిగించిన అయోడిన్ కలిపితే వచ్చే రంగు ?
ముడి చక్కెర తయారీలో రంగును తొలగించడానికి ఉపయోగించే వాయువు ?
రసాయన పరంగా రేయాన్ ఒక ?
రసాయన పరంగా కాగితం ఒక ?
బియ్యంలో ఆహారం నిల్వ ఉండే రూపం ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-46 (Chemistry) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-45(Telangana Culture) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are providing daily tests for the candidates who are preparing VRO. And also this will be useful for the candidates those who are preparing for competitive exams like Police constable, Group-4.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
తెలంగాణాలో ఆస్బెస్టాస్ ఎక్కడ లభిస్తుంది ?
కందికల్ గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి ?
ప్రాణహిత నది గోదావరితో ఏ జిల్లాలో కలుస్తున్నది ?
పాకాల చెరువు నుంచి ప్రారంభం అయ్యే నది ఏది ?
స్త్రీ శవం పై పురుష శవం ఉంచి ఖననం చేసిన ప్రదేశం ఏది ?
బృహత్ శిలాయుగానికి చెందిన సమాది స్థలాలు కృష్ణా తీరంలో ఎన్ని ఉన్నాయి ?
బూడిద రాసుల కుప్పలు ఎక్కడ లభించాయి ?
బుద్దిని సమకాలికంగా గల బోధన్ రాజు ?
భావరి అనే ఉత్తరాది బ్రాహ్మణుడు ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ?
తెలంగాణాను పాలించిన తొలి రాజు ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-45(Telangana Culture) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-44 (Polity) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are providing daily tests for the candidates who are preparing for VRO. And also this will be useful for the candidates those who are preparing for competitive exams like Police constable, Group-4.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
“1935 భారత ప్రభుత్వ చట్టం బ్రేకులు మాత్రమే ఉండి ఇంజన్ లేని యంత్రం” – అని వర్ణించింది ఎవరు ?
మహాత్మా గాంధీ చారిత్రాత్మక “డూ ఆర్ డై” నినాదం ఏ సందర్బంలోనిది ?
ప్రాధమిక విధులు భారత రాజ్యాంగంలోని ఏ నిబందనలో పేర్కొన్నారు ?
హరిజనుల దేవాలయ ప్రవేశదినంగా పాటించిన రోజు ఏది ?
“భారతదేశం నేర్చుకోవలసిన ఏకైక పాఠం ఏమిటంటే ఎలా చావాలో అని, దాన్ని భోదించవలసిన ఏకైక పద్దతి చావడం ద్వారానే” అని తాను చావడానికి ముందు రాసుకున్న యోధుడు ఎవరు ?
క్విట్ ఇండియా తీర్మానానికి (జులై 14, 1942) ఏ సమావేశంలో తీసుకున్నారు ?
జవహర్ లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
సర్ స్టాఫర్ క్రిప్స్ రాయబారం/ ప్రతిపాదన ఏ సంవత్సరంలో వచ్చింది ?
కింది వాటిలో సరిగా జతపరచనిదేది ?
లార్డ్ లిం లీథ్గో చేసిన ప్రకటన మరో పేరు ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-44 (Polity) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-43(Physics) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are providing daily tests for the candidates who are preparing for VRO. And also this will be useful for the candidates those who are preparing for competitive exams like Police constable, Group-4.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
కాలాన్ని కచ్చితంగా సూచించేది ?
ఆంపియర్ అనేది దేనికి ప్రమాణం ?
ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు ?
వేర్నియర్ కాలిపర్స్ లో లేనిది ?
ఫెర్మీ ప్రమాణాలలో వ్యక్తపరచగలిగేది ?
మెమోరీ కార్డుల కెపాసిటీని GB లలో తెలియజేస్తారు. దీనిలో ‘G’ అంటే ?
ఒక ఆంగ్ స్ట్రామ్ ఎన్ని మీటర్లకు సమానం ?
టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కనుక్కోవడానికి సరైన పరికరం ?
మంచు నీటిలో తేలుతుంది. ఎందుకంటే నీటి కంటే మంచు ?
పాదరసం సాంద్రత ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-43(Physics) appeared first on Manavidya.in.
]]>The post VRO Daily test-42 (Economics) appeared first on Manavidya.in.
]]>0 of 10 questions completed
Questions:
we are providing daily tests for the candidates who are preparing for VRO. And also this will be useful for the candidates who are preparing for competitive exams like Group-4, Police constable.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
వ్యవసాయ రంగంలో భూ సంస్కరణలు అమలు చేయడానికి ముందున్న కౌలుదారులు ?
లోపభూయిష్టంగా ఉన్న వ్యవసాయ రంగ నిర్మాణం వల్ల ఆర్ధిక సాంఘిక అభివృద్ధి కి అవరోదాలను తొలగించే లక్ష్యంగా ప్రవేశ పెట్టింది ?
భారతదేశంలో వ్యవసాయ కమతాల పై పన్నును సిపార్సు చేసిన కమిటి అధ్యక్షుడు ?
మనదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ ను నెలకొల్పిన సంవత్సరం ?
కుకాడి(kukadi) బహుళార్దసాధక నీటిపారుదల ప్రాజెక్ట్ ఉన్న రాష్ట్రం ?
ఒక ఆర్ధిక వ్యవస్థ లో వ్యవసాయ రంగంలోని పనివారిని ఇతర రంగాలకు మార్చటం దేనికి సూచన ?
హరిత విప్లవ ప్రయోజనాలు ఏ సౌకర్యాలున్న ప్రాంతానికి పరిమితమైనవి ?
జిల్లా స్థాయిలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంస్థల సంఘటిత సంస్థగా పనిచేసే యూనిట్ ?
మార్కెట్లో సరఫరా చేయడానికి ముందే వివిధ వ్యవసాయ పంటలకు ప్రభుత్వం ప్రకటించే ధరలు ?
ఆహార భద్రత, పేదరిక నిర్మూలన కోసం లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ విదానంలో ప్రవేశపెట్టిన పధకం ?
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
The post VRO Daily test-42 (Economics) appeared first on Manavidya.in.
]]>